Skip to main content

Posts

Showing posts from January, 2017

మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు

          గెలుపుతో   ఫ్రెండ్షిప్   చేయండి   అది   ఎప్పుడూ మీతోనే   ఉంటుంది , ఓటమిని   ప్రేమించండి   అది   ఎప్పుడూ   మిమ్మల్ని   గెలిపిస్తుంటుంది           నువ్వు   ఎప్పుడూ   నీగెలుపు   కోసమే   పరిగెత్తు   ఒకడి   ఓటమి   కోసం   కాదు , ఓడించాలి   అనుకునే   వాడు   వెంట   పడతాదు   వాడు   ఎప్పుడూ   వెనకే   ఉంటాడు , గెలవాలి   అనుకునేవాడు   ఎప్పుడూ   ముందు ఉంటాడు   ఎప్పుడూ   గెలుస్తూనే   ఉంటాడు . గెలవడం   అంటే   ఓడించడం   కాదు .           ప్రేమంటే   కలిసి   ఉండడం   కాదు   దూరాన్ని   కూడా   దగ్గరగా   ఫీల్   అవ్వడం .           జేబులో   రూపాయి   లేకపోయినా   ఒక   అమ్మాయిని ట్రై   చేయచ్చు   కానీ ...

ఖలేజా

          దేవుడి   డెఫినిషన్   అర్ధం   అయిపోయింది   భయ్యా . వాడు   ఎక్కడో   ఉండదు . నీలోను   నాలోనూ   మనందరిలోను   ఉంటాడు . అవసరం   అయినపుడు   మనలోపల   నుంచి   టప్ అని   బయటకి   వస్తాడు . అప్పుడు   వందేంటి .. లక్షలు   కోట్లు   ఎంతైనా   ఇచ్చేస్తాడు . ఏమి   అడిగితే   అది   అయిపోతుంది  

పిల్ల జమిందార్

            గెలుపుదేముంది   రా .. మహా   అయితే   నిన్ను ఈ   ప్రపంచానికి   పరిచయం   చేస్తుంది . ఒకసారి ఓడిపోయి   చూడు .. ప్రపంచం   అంటే   ఏంటో   నీకు   పరిచయం   అవుతుంది  

ఆ నలుగురు

          రూపాయి   రూపాయి   నువ్వు   ఎం   చేస్తావు   అని   అడిగితేయ్  - హరిశ్చంద్రుడి   చేత   అబద్ధం   ఆడిస్తాను , భార్య   భర్తల   మధ్య   చిచ్చు   పెడతాను , తండ్రీ   బిడ్డలని విడదీస్తాను , అన్నదమ్ముల   మధ్య   వైరం   పెంచుతాను , ఆఖరికి , ప్రాణ   స్నేహితులని   కూడా   విడగొడతాను   అన్నదంట .

శక్తి

          లంకాయాం శాంకరీ దేవీ , కామాక్షీ కంచికాపురే , ప్రద్యుమ్నే శృంగళాదేవీ , చాముండీ క్రౌంచపట్టణే .   అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా , కొల్హాపురే మహాలక్ష్మీ , మాధుర్యే ఏకవీరికా .   ఉజ్జయిన్యాం మహంకాళీ , పీఠికాయాం పురుహూతికా , ఓఢ్యాయాం గిరిజాదేవీ , మాణిక్యా దక్షవాటికే .   హరిక్షేత్రే కామరూపా , ప్రయాగే మాధవేశ్వరీ , జ్వాలాయాం వైష్ణవీ దేవీ , గయా మాంగల్యగౌరికా .   వారాణస్యాం విశాలాక్షీ , కాశ్మీరేషు సరస్వతీ

గౌతమీ పుత్ర శాతకర్ణి

మా జైత్రయాత్రని   గౌరవించి , మా ఏలుబడి ని అంగీకరింఛి , మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం .... సమయం లేదు మిత్రమా ... శరణమా ..? లేక రణమా ... ? ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుకుందాం . నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పర దేశపు నెత్తుటి తో ప్రక్షాళన కావిద్దాం . దొరికిన వాడిని తురుముదాం , దొరకని వాడిని తరుముదాం . ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం . మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ యాగానికి అర్హుడు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి ఉప్పొగిందా ఒక్కడు ఒక్కడూ మిగలడు. నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందుకు ఉడుకుతున్న నా గుర్రపు గిత్తకంటిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలుకొట్టుకొని వస్తున్నా తస్మాత్...!!! బడుగు జాతి కాదు, తెలుగు జాతి.  అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వీడ భూమి వేరులం. తాత నువ్వు చంపుతావా?? నన్ను చంపమంటావా? ఓడించి మారలేదు, క్షమించా మారలేదు. వధించా ఇక మారా...

పాండవులు....... (దాన వీర సూర కర్ణ)

విరాగియైన పాండురాజుకు , సారాగిణి ఐ , కుల ప్రవర్తన సక్తయైన కుంతికి జనియించిన పాండవులు ....... ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు , లాస్యగృహములో నిశీథిని నిట్ట నిలువునా ఆహించారన్న నీలాపనిందలు మా మీద వేసిన పాండవులు , ఏకచక్ర పురమున విప్ర వేషములతో ఇల్లిల్లు దీపమెత్తి పలు కూళ్ళు   మెక్కిన పాండవులు , అంతకు తగ్గ గన్థాగా .... అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు , స్నాయువశాతంకలితసల్యము సంప్రాప్తించిన సుమకమునట్లు మా పితృ దేవతయబ్యతమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దుర్వగులగుతాయా ..... ? నిలువ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గ లోకము జేర్చుట దీనిఆంతర్యమట ... ఆ ? ఏమి కల్పనా చాతుర్యము ...! ఏమి కల్పనా చాతుర్యము ...!! అయినాను కుంతి మూలమున స్వర్గ నరకతిపతులిరువురు పాండురాజునకు స్వాములే కదా .... ఆయనెందున్నను జరుగనిదేమి లోపమేమి ... ? అయ్యారే ...!! సకలరాజ్యయోగము , సహా నినాదం సలుప భారత భారతి శుభాశీస్సులతో పరిపాలన సాగించేది మాకు మరాకుగా సార్వభౌమత్వము సాధించగోరేది పాండవులా దుష్ప్రయత్నమా ఇద...