Skip to main content

పాండవులు....... (దాన వీర సూర కర్ణ)


విరాగియైన పాండురాజుకు, సారాగిణి ఐ, కుల ప్రవర్తన సక్తయైన కుంతికి జనియించిన పాండవులు.......ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాస్యగృహములో నిశీథిని నిట్ట నిలువునా ఆహించారన్న నీలాపనిందలు మా మీద వేసిన పాండవులు, ఏకచక్ర పురమున విప్ర వేషములతో ఇల్లిల్లు దీపమెత్తి పలు కూళ్ళు  మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గన్థాగా....అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయువశాతంకలితసల్యము సంప్రాప్తించిన సుమకమునట్లు మా పితృ దేవతయబ్యతమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దుర్వగులగుతాయా.....?నిలువ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గ లోకము జేర్చుట దీనిఆంతర్యమట...ఆ?ఏమి కల్పనా చాతుర్యము...! ఏమి కల్పనా చాతుర్యము...!! అయినాను కుంతి మూలమున స్వర్గ నరకతిపతులిరువురు పాండురాజునకు స్వాములే కదా....ఆయనెందున్నను జరుగనిదేమి లోపమేమి...? అయ్యారే...!! సకలరాజ్యయోగము, సహా నినాదం సలుప భారత భారతి శుభాశీస్సులతో పరిపాలన సాగించేది మాకు మరాకుగా సార్వభౌమత్వము సాధించగోరేది పాండవులా దుష్ప్రయత్నమా ఇది...? రారాజుతో సాటి రాజు కావలెననేయుడు ధర్మజుని దుష్టాంత్రమా ఇది..? అయినచో కుతంత్రముతో... కుచిత బుద్ధి తో శయనించిన ఈ రాజసూయము సాగరాదు,.. నేనేగరాదు...

Comments

Popular posts from this blog

పిల్ల జమిందార్

            గెలుపుదేముంది   రా .. మహా   అయితే   నిన్ను ఈ   ప్రపంచానికి   పరిచయం   చేస్తుంది . ఒకసారి ఓడిపోయి   చూడు .. ప్రపంచం   అంటే   ఏంటో   నీకు   పరిచయం   అవుతుంది  

ఖలేజా

          దేవుడి   డెఫినిషన్   అర్ధం   అయిపోయింది   భయ్యా . వాడు   ఎక్కడో   ఉండదు . నీలోను   నాలోనూ   మనందరిలోను   ఉంటాడు . అవసరం   అయినపుడు   మనలోపల   నుంచి   టప్ అని   బయటకి   వస్తాడు . అప్పుడు   వందేంటి .. లక్షలు   కోట్లు   ఎంతైనా   ఇచ్చేస్తాడు . ఏమి   అడిగితే   అది   అయిపోతుంది  

గౌతమీ పుత్ర శాతకర్ణి

మా జైత్రయాత్రని   గౌరవించి , మా ఏలుబడి ని అంగీకరింఛి , మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం .... సమయం లేదు మిత్రమా ... శరణమా ..? లేక రణమా ... ? ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుకుందాం . నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పర దేశపు నెత్తుటి తో ప్రక్షాళన కావిద్దాం . దొరికిన వాడిని తురుముదాం , దొరకని వాడిని తరుముదాం . ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం . మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ యాగానికి అర్హుడు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి ఉప్పొగిందా ఒక్కడు ఒక్కడూ మిగలడు. నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందుకు ఉడుకుతున్న నా గుర్రపు గిత్తకంటిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలుకొట్టుకొని వస్తున్నా తస్మాత్...!!! బడుగు జాతి కాదు, తెలుగు జాతి.  అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వీడ భూమి వేరులం. తాత నువ్వు చంపుతావా?? నన్ను చంపమంటావా? ఓడించి మారలేదు, క్షమించా మారలేదు. వధించా ఇక మారా...