రూపాయి రూపాయి నువ్వు ఎం చేస్తావు అని అడిగితేయ్ - హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను , భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను , తండ్రీ బిడ్డలని విడదీస్తాను , అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను , ఆఖరికి , ప్రాణ స్నేహితులని కూడా విడగొడతాను అన్నదంట .