Skip to main content

Posts

Showing posts with the label dana veera soora karna

పాండవులు....... (దాన వీర సూర కర్ణ)

విరాగియైన పాండురాజుకు , సారాగిణి ఐ , కుల ప్రవర్తన సక్తయైన కుంతికి జనియించిన పాండవులు ....... ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు , లాస్యగృహములో నిశీథిని నిట్ట నిలువునా ఆహించారన్న నీలాపనిందలు మా మీద వేసిన పాండవులు , ఏకచక్ర పురమున విప్ర వేషములతో ఇల్లిల్లు దీపమెత్తి పలు కూళ్ళు   మెక్కిన పాండవులు , అంతకు తగ్గ గన్థాగా .... అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు , స్నాయువశాతంకలితసల్యము సంప్రాప్తించిన సుమకమునట్లు మా పితృ దేవతయబ్యతమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దుర్వగులగుతాయా ..... ? నిలువ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గ లోకము జేర్చుట దీనిఆంతర్యమట ... ఆ ? ఏమి కల్పనా చాతుర్యము ...! ఏమి కల్పనా చాతుర్యము ...!! అయినాను కుంతి మూలమున స్వర్గ నరకతిపతులిరువురు పాండురాజునకు స్వాములే కదా .... ఆయనెందున్నను జరుగనిదేమి లోపమేమి ... ? అయ్యారే ...!! సకలరాజ్యయోగము , సహా నినాదం సలుప భారత భారతి శుభాశీస్సులతో పరిపాలన సాగించేది మాకు మరాకుగా సార్వభౌమత్వము సాధించగోరేది పాండవులా దుష్ప్రయత్నమా ఇద...

ఏమంటివి.. ఏమంటివి.. (దాన వీర సూర కర్ణ)

ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి ? జాతి నెపమున సూత సూతసుతునికిందు నిలు అర్హత లేదందువా .. ఎంత మాట ఎంత మాట ...   ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరిక్ష కాదే ... కాదు కాకూడదు .. ఇది కుల పరీక్షయేఅందువ .... నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది ?   అతి జుబుక్షాకరమైన నీ సంభవమెట్టిది ... మట్టి కుండ లో పుట్టితివి కదా నీది ఏ కులము ... ఇంత ఏల అశ్వత్పితామహుడు , కురుకుల వ్రుద్దుడైన   ఈ శాంతానువుడు శివ సముద్రుల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా ... ఈయనదే కులము ? నాతో చెప్పితువేమయ్యా మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కదా ? ఆతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తి ని , ఆ శక్తి చందాలంగిని యందు పరాసురిని , ఆ పరాసురుడు పల్లె పడచు అయిన మత్స్య కన్య యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంభిక తో మా తండ్రి ని , పినపితామహి అంబాలిక తో మా పినతండ్రి పాండురాజు ని , మా ఇంటి దాసి తో ధర్మనిర్మాణజనుడని మీతో కీర్తించబడుతున్న ఈ విదుర దేవున్ని కనలేదా ?...