- గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది, ఓటమిని ప్రేమించండి అది ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తుంటుంది
- నువ్వు ఎప్పుడూ నీగెలుపు కోసమే పరిగెత్తు ఒకడి ఓటమి కోసం కాదు, ఓడించాలి అనుకునే వాడు వెంట పడతాదు వాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు, గెలవాలి అనుకునేవాడు ఎప్పుడూ ముందు ఉంటాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు.
- ప్రేమంటే కలిసి ఉండడం కాదు దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం.
- జేబులో రూపాయి లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయచ్చు కానీ లక్ష్యం ట్రై చేయకూడదా లక్ష్యం అమ్మాయికన్నా సెక్సీ గా ఉంటుంది.
- వంద రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఏడవ అయినా చెక్కు మీద సైన్ పెట్టొచ్చు కాని వంద కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు.
- ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్ గానే ఉంటుంది కానీ ఎవడి లైఫ్ వాడికే చాలా వెయిట్ ఉంటుంది.
- కంటికి మనసుకి కామన్సెన్స్ ఉండదు, వాటితో తిరిగితే చెడిపోతాం.
Comments
Post a Comment