Skip to main content

Posts

Showing posts with the label rajedra prasad

ఆ నలుగురు

          రూపాయి   రూపాయి   నువ్వు   ఎం   చేస్తావు   అని   అడిగితేయ్  - హరిశ్చంద్రుడి   చేత   అబద్ధం   ఆడిస్తాను , భార్య   భర్తల   మధ్య   చిచ్చు   పెడతాను , తండ్రీ   బిడ్డలని విడదీస్తాను , అన్నదమ్ముల   మధ్య   వైరం   పెంచుతాను , ఆఖరికి , ప్రాణ   స్నేహితులని   కూడా   విడగొడతాను   అన్నదంట .