Skip to main content

Posts

Showing posts with the label pandavulu..

పాండవులు....... (దాన వీర సూర కర్ణ)

విరాగియైన పాండురాజుకు , సారాగిణి ఐ , కుల ప్రవర్తన సక్తయైన కుంతికి జనియించిన పాండవులు ....... ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు , లాస్యగృహములో నిశీథిని నిట్ట నిలువునా ఆహించారన్న నీలాపనిందలు మా మీద వేసిన పాండవులు , ఏకచక్ర పురమున విప్ర వేషములతో ఇల్లిల్లు దీపమెత్తి పలు కూళ్ళు   మెక్కిన పాండవులు , అంతకు తగ్గ గన్థాగా .... అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు , స్నాయువశాతంకలితసల్యము సంప్రాప్తించిన సుమకమునట్లు మా పితృ దేవతయబ్యతమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దుర్వగులగుతాయా ..... ? నిలువ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గ లోకము జేర్చుట దీనిఆంతర్యమట ... ఆ ? ఏమి కల్పనా చాతుర్యము ...! ఏమి కల్పనా చాతుర్యము ...!! అయినాను కుంతి మూలమున స్వర్గ నరకతిపతులిరువురు పాండురాజునకు స్వాములే కదా .... ఆయనెందున్నను జరుగనిదేమి లోపమేమి ... ? అయ్యారే ...!! సకలరాజ్యయోగము , సహా నినాదం సలుప భారత భారతి శుభాశీస్సులతో పరిపాలన సాగించేది మాకు మరాకుగా సార్వభౌమత్వము సాధించగోరేది పాండవులా దుష్ప్రయత్నమా ఇద...