మా జైత్రయాత్రని గౌరవించి , మా ఏలుబడి ని అంగీకరింఛి , మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం .... సమయం లేదు మిత్రమా ... శరణమా ..? లేక రణమా ... ? ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుకుందాం . నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పర దేశపు నెత్తుటి తో ప్రక్షాళన కావిద్దాం . దొరికిన వాడిని తురుముదాం , దొరకని వాడిని తరుముదాం . ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం . మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ యాగానికి అర్హుడు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి ఉప్పొగిందా ఒక్కడు ఒక్కడూ మిగలడు. నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందుకు ఉడుకుతున్న నా గుర్రపు గిత్తకంటిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలుకొట్టుకొని వస్తున్నా తస్మాత్...!!! బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వీడ భూమి వేరులం. తాత నువ్వు చంపుతావా?? నన్ను చంపమంటావా? ఓడించి మారలేదు, క్షమించా మారలేదు. వధించా ఇక మారా...
Comments
Post a Comment