దేవుడి డెఫినిషన్ అర్ధం అయిపోయింది భయ్యా . వాడు ఎక్కడో ఉండదు . నీలోను నాలోనూ మనందరిలోను ఉంటాడు . అవసరం అయినపుడు మనలోపల నుంచి టప్ అని బయటకి వస్తాడు . అప్పుడు వందేంటి .. లక్షలు కోట్లు ఎంతైనా ఇచ్చేస్తాడు . ఏమి అడిగితే అది అయిపోతుంది