Skip to main content

ఆ నలుగురు


  •          రూపాయి  రూపాయి  నువ్వు  ఎం  చేస్తావు  అని  అడిగితేయ్  - హరిశ్చంద్రుడి  చేత  అబద్ధం  ఆడిస్తాను, భార్య  భర్తల  మధ్య  చిచ్చు  పెడతాను, తండ్రీ  బిడ్డలని విడదీస్తాను, అన్నదమ్ముల  మధ్య  వైరం  పెంచుతాను, ఆఖరికి , ప్రాణ  స్నేహితులని  కూడా  విడగొడతాను  అన్నదంట.

Comments

Popular posts from this blog

పిల్ల జమిందార్

            గెలుపుదేముంది   రా .. మహా   అయితే   నిన్ను ఈ   ప్రపంచానికి   పరిచయం   చేస్తుంది . ఒకసారి ఓడిపోయి   చూడు .. ప్రపంచం   అంటే   ఏంటో   నీకు   పరిచయం   అవుతుంది  

శక్తి

          లంకాయాం శాంకరీ దేవీ , కామాక్షీ కంచికాపురే , ప్రద్యుమ్నే శృంగళాదేవీ , చాముండీ క్రౌంచపట్టణే .   అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా , కొల్హాపురే మహాలక్ష్మీ , మాధుర్యే ఏకవీరికా .   ఉజ్జయిన్యాం మహంకాళీ , పీఠికాయాం పురుహూతికా , ఓఢ్యాయాం గిరిజాదేవీ , మాణిక్యా దక్షవాటికే .   హరిక్షేత్రే కామరూపా , ప్రయాగే మాధవేశ్వరీ , జ్వాలాయాం వైష్ణవీ దేవీ , గయా మాంగల్యగౌరికా .   వారాణస్యాం విశాలాక్షీ , కాశ్మీరేషు సరస్వతీ
స్నానం చేయటానికి పంచాంగం చూసి ముహూర్తం పెట్టడం ఎందుకు? పొయ్యి వెలిగించి నీళ్లు పెడితే చాలు గా.