Skip to main content

Posts

Showing posts with the label malli malli idi rani roju

మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు

          గెలుపుతో   ఫ్రెండ్షిప్   చేయండి   అది   ఎప్పుడూ మీతోనే   ఉంటుంది , ఓటమిని   ప్రేమించండి   అది   ఎప్పుడూ   మిమ్మల్ని   గెలిపిస్తుంటుంది           నువ్వు   ఎప్పుడూ   నీగెలుపు   కోసమే   పరిగెత్తు   ఒకడి   ఓటమి   కోసం   కాదు , ఓడించాలి   అనుకునే   వాడు   వెంట   పడతాదు   వాడు   ఎప్పుడూ   వెనకే   ఉంటాడు , గెలవాలి   అనుకునేవాడు   ఎప్పుడూ   ముందు ఉంటాడు   ఎప్పుడూ   గెలుస్తూనే   ఉంటాడు . గెలవడం   అంటే   ఓడించడం   కాదు .           ప్రేమంటే   కలిసి   ఉండడం   కాదు   దూరాన్ని   కూడా   దగ్గరగా   ఫీల్   అవ్వడం .           జేబులో   రూపాయి   లేకపోయినా   ఒక   అమ్మాయిని ట్రై   చేయచ్చు   కానీ ...