స్నానం చేయటానికి పంచాంగం చూసి ముహూర్తం పెట్టడం ఎందుకు? పొయ్యి వెలిగించి నీళ్లు పెడితే చాలు గా.
గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది , ఓటమిని ప్రేమించండి అది ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తుంటుంది నువ్వు ఎప్పుడూ నీగెలుపు కోసమే పరిగెత్తు ఒకడి ఓటమి కోసం కాదు , ఓడించాలి అనుకునే వాడు వెంట పడతాదు వాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు , గెలవాలి అనుకునేవాడు ఎప్పుడూ ముందు ఉంటాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు . గెలవడం అంటే ఓడించడం కాదు . ప్రేమంటే కలిసి ఉండడం కాదు దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం . జేబులో రూపాయి లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయచ్చు కానీ ...