Skip to main content

ఏమంటివి.. ఏమంటివి.. (దాన వీర సూర కర్ణ)


ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సూతసుతునికిందు నిలు అర్హత లేదందువా.. ఎంత మాట ఎంత మాట... 

ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరిక్ష కాదే... కాదు కాకూడదు.. ఇది కుల పరీక్షయేఅందువ.... నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది?  అతి జుబుక్షాకరమైన నీ సంభవమెట్టిది... మట్టి కుండ లో పుట్టితివి కదా నీది ఏ కులము...

ఇంత ఏల అశ్వత్పితామహుడు, కురుకుల వ్రుద్దుడైన  ఈ శాంతానువుడు శివ సముద్రుల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా... ఈయనదే కులము? నాతో చెప్పితువేమయ్యా మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కదా? ఆతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తి ని, ఆ శక్తి చందాలంగిని యందు పరాసురిని, ఆ పరాసురుడు పల్లె పడచు అయిన మత్స్య కన్య యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంభిక తో మా తండ్రి ని, పినపితామహి అంబాలిక తో మా పినతండ్రి పాండురాజు ని, మా ఇంటి దాసి తో ధర్మనిర్మాణజనుడని మీతో కీర్తించబడుతున్న ఈ విదుర దేవున్ని కనలేదా? 
సందర్బవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రధాన్యములతో శంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమయ్యింది. కాగా నేడు కులము కులమూ అను వ్యర్ధ వాదమెందులకు?

Comments

Popular posts from this blog

పిల్ల జమిందార్

            గెలుపుదేముంది   రా .. మహా   అయితే   నిన్ను ఈ   ప్రపంచానికి   పరిచయం   చేస్తుంది . ఒకసారి ఓడిపోయి   చూడు .. ప్రపంచం   అంటే   ఏంటో   నీకు   పరిచయం   అవుతుంది  

ఖలేజా

          దేవుడి   డెఫినిషన్   అర్ధం   అయిపోయింది   భయ్యా . వాడు   ఎక్కడో   ఉండదు . నీలోను   నాలోనూ   మనందరిలోను   ఉంటాడు . అవసరం   అయినపుడు   మనలోపల   నుంచి   టప్ అని   బయటకి   వస్తాడు . అప్పుడు   వందేంటి .. లక్షలు   కోట్లు   ఎంతైనా   ఇచ్చేస్తాడు . ఏమి   అడిగితే   అది   అయిపోతుంది  

గౌతమీ పుత్ర శాతకర్ణి

మా జైత్రయాత్రని   గౌరవించి , మా ఏలుబడి ని అంగీకరింఛి , మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం .... సమయం లేదు మిత్రమా ... శరణమా ..? లేక రణమా ... ? ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుకుందాం . నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పర దేశపు నెత్తుటి తో ప్రక్షాళన కావిద్దాం . దొరికిన వాడిని తురుముదాం , దొరకని వాడిని తరుముదాం . ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం . మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ యాగానికి అర్హుడు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి ఉప్పొగిందా ఒక్కడు ఒక్కడూ మిగలడు. నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందుకు ఉడుకుతున్న నా గుర్రపు గిత్తకంటిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలుకొట్టుకొని వస్తున్నా తస్మాత్...!!! బడుగు జాతి కాదు, తెలుగు జాతి.  అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వీడ భూమి వేరులం. తాత నువ్వు చంపుతావా?? నన్ను చంపమంటావా? ఓడించి మారలేదు, క్షమించా మారలేదు. వధించా ఇక మారా...